Prathima hospital Kachiguda Hydrabad - special for cardiac surgery - aarogyasri hospital- contact WhatsApp-9989704849


 
ప్రతిమ హాస్పిటల్ కాచిగూడ హైదరాబాద్.

ప్రపంచ స్థాయి బ్లడ్ బ్యాంకు మరియు రక్త పరీక్షలు ల్యాబ్ అత్యాధునికమైన ఎమ్.ఆర్.ఐ, సిటి స్కాన్. లాప్రోస్కోపిక్ సర్జరీ మిషనరీ ప్రపంచ స్థాయి వైద్య పరికరాలు ప్రత్యేకతలు కలిగిన వైద్యశాల



 గుండమల్ల మల్లేష్...9989704849.



 ఆరోగ్యశ్రీ లో లభించు వైద్య సేవలు.

గుండె విభాగంలో

1, కార్డియాలజీ,

మెదడు విభాగంలో

1, న్యూరో సర్జరీ,

యూరాలజీ  విభాగంలో

1. కిడ్నీ స్టోన్స్ రిమూవల్.. ESWL, లాప్రోస్కోపిక్ సర్జరీ.

2, డయాలసిస్.

పై వైద్య సేవలను ఆరోగ్యశ్రీ కార్డు దారులు మరియు పింక్ రేషన్ కార్డు దారులు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా పొందవచ్చును.

Note: ఆరోగ్య శ్రీ వైద్య సేవలను ఏ కార్డు లేని వారు కూడా కేవలం ఆధార్ కార్డు మరియు ఇతర ఏదేని గుర్తింపుకార్డులను చూపించి ఆరోగ్యశ్రీ సేవలు పొందవచ్చు. వివరాలకు: 9989704849   వాట్సాప్ ద్వారా సంప్రదించండి.



ప్రతిమ హాస్పిటల్ పూర్తిస్థాయి అనుభవజ్ఞులైన డాక్టర్ ల చే నడపబడుతున్న సూపర్ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటల్

చాలా తక్కువ ప్యాకేజీల లో హైదరాబాద్ నగరంలో పేద మధ్యతరగతి వర్గాలకు గత 7 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న పేరొందిన ప్రముఖ వైద్యశాల.






మన " ప్రతిమ హాస్పిటల్ కాచిగూడ హైదరాబాద్ " నందు...

ఈ క్రింది  సేవలు అందించేందుకు అనుభవజ్ఞులైన మన డాక్టర్స్ మరియు హాస్పిటల్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉన్నారు.....


కావున అందరు వారి సేవలు వినియోగించుకోగలరని  కోరుచున్నాము


మన హాస్పిటల్ యందు


1) ఆల్ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్సెస్  మరియు ఆరోగ్యశ్రీలో ( కార్డియాలజీ , నెఫ్రాలజీ, న్యూరాలజీ & యూరాలజి) సదుపాయం కలదు


2) "ఎమర్జెన్సీ మెడికల్ మరియు సర్జికల్ & క్రిటికల్ కేర్ సర్వీసెస్" సదుపాయం కలదు


3) జనరల్ సర్జరీస్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేయబడును


4) జనరల్ మెడిసిన్ మరియు డయబెటాలాజి చూడబడును


5) ఆర్థో మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేయబడును


6) గైనకాలజి మరియు అబ్టెట్రిక్స్ సదుపాయం కలదు


7) యూరాలజి (కిడ్నీ స్టోన్స్) 


8) ENT సర్జరీస్


9) న్యూరాలజి మరియు న్యూరోసర్జరీస్


10) ప్లాస్టిక్ సర్జరీస్ మరియు

డయబెటిక్ పుట్ సర్జరీస్


11) గ్యాస్ట్రో - ఎంటరాలజి (మెడికల్ & సర్జరీకల్)


12) పల్మనాలజి (ఊపిరితిత్తులకు)


13) రేడియాలజి (అన్ని రకాల 

స్కానింగ్స్)


14) డర్మటాలజి (చర్మ సంబంధిత వ్యాధులకు)


15) కార్డియాలజి (గుండెకు సంబంధిత వ్యాధులకు)

     

అన్ని వేలల్లో (24/7) ఎమర్జెన్సి సర్జరీలు చేయబడును


అందరికి  మెరుగైన వైద్యం అందుబాటులో గలదు


కావున ఏ సమయంలోనైన ఈ క్రింది పోన్ నంబర్ ను గాని లేదా ఈ చిరునామా ను గాని సంప్రదించగలరు


NABH ACRIDITION పొందిన వైద్యశాల

ప్రతిమ హాస్పిటల్

కాచిగూడ

హైదరాబాద్..




For Cardiac 20lacs, cancer 50 Lacs and personal accident 50 Lacs  health insurance 

Call me for more information 24×7  9989704849 mallesh